షేక్ పేట్: బంజారాహిల్స్‌లో ఏసీబీ అధికారుల ముందు విచారణకు హాజరైన మాజీ మంత్రి కేటీఆర్
ఫార్ములా ఈ రేసింగ్ కేసు లో ఏసీబీ ముందు విచారణ కు హాజరయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. ఎలాంటి క్యాబినెట్ ఆమోదం లేకుండా హెచ్ఎండీఏ నుంచి విదేశీ కంపెనీలకు ఎందుకు నిదులు విడుదల చేశారనే దానిపైనే కేటీఆర్ ను ఏసీబీ అధికారులు విచారించే అవకాశం ఉంది