రాజేంద్రనగర్: అవినీతే జరగని కేసులో కేటీఆర్‌ను ఇరికించాలని ప్రభుత్వం చూస్తోంది: ఎమ్మెల్యే హరీష్ రావు
Rajendranagar, Rangareddy | Jan 7, 2025
కేటీఆర్ పై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నట్టు ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు....