నాంపల్లి: లక్డీకపూల్ లో అనాద పిల్లలకు గుర్తింపు సర్టిఫికెట్ లు అందజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
నగరం లో ప్రతి ఒక్కరికీ గుర్తింపు సర్టిఫికెట్ లు ఉండాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. శ్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు లేని వారికి నేడు వివిధరకాల సర్టిఫికెట్ లను అందజేశారు మంత్రి పొన్నం