నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం ఉడుమల్గిద్ద గ్రామం నుండి సిపిఎం నాయకులు మరియు కార్యకర్తలు నల్లగొండలో జరుగుతున్న 36వ AIKS తెలంగాణ రైతు సంఘం జాతీయ మహాసభలకు వెళ్లారు.