నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ ఒకటో తేదీన రానున్న సందర్భంగా భద్రత ఏర్పాట్లను పేట ఎస్పీ డాక్టర్ వినీత్, పోలీస్ అధికారులు, మునిసిపల్ అధికారులతో కలసి పర్యటనకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.