కనీస వేతనం 18 వేల రూపాయలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 15 నుంచి నిరవధిక సమ్మెకు ఆశా కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు.