నారాయణపేట్: తుంపల్లిలో ప్రారంభమైన నూతన రైస్ మిల్: పాల్గొన్న పలువురు ప్రజాప్రతినిధులు
ఆత్మకూరు మండలం తుంపల్లి గ్రామంలో దామోదర్ రెడ్డి భావన గారికి చెందిన రైస్ మిల్ ను వాకిటి లలిత గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నాగమణి, మార్కెట్ యార్డు చైర్మన్ రహమతుల్లా, మండల కాంగ్రెస్ నాయకులు నగేష్, తులసిరాజ్ యాదవ్, వేణు గోపాల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.