నారాయణపేట్: నల్లగొండలో 36వ అఖిల భారత జాతీయ కిసాన్ సభ మహాసభలు - వాల్ పోస్టర్ విడుదల
నల్లగొండలో ఈ నెల 15 నుండి 18 వరకు జరగనున్న AIKS 36వ జాతీయ కిసాన్ సభ మహాసభల వాల్ పోస్టర్ను ఉడ్మల్ గిద్ద గ్రామంలో విడుదల చేశారు. ఈ సభలను విజయవంతం చేయాలని కోరుతూ రైతులకు, ప్రజలకు నాయకులు పిలుపునిచ్చారు.