నారాయణపేట జిల్లాలో చేనేత సొసైటీలలో అక్రమాల ఆరోపణల నేపథ్యంలో అధికారులు సోమవారం ఇంటింటి సర్వే చేపట్టారు. మగ్గాల వివరాలు, జియో ట్యాగింగ్ సేకరణలో ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.