నారాయణపేట్: కున్సీ గ్రామంలో ఘనంగా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ వేడుక
మక్తల్ నియోజకవర్గం, కృష్ణ మండలం కున్సీ గ్రామంలో హోటల్ ఉప్పర్ లక్ష్మి, నర్సప్పల నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో వాకిటి లలిత గారు పాల్గొన్నారు. ఈ వేడుకలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక సర్పంచులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.