నారాయణపేట్: రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాలను విస్తరించాలి: గవర్నర్ శివ ప్రసాద్ శుక్ల
రాజ్భవన్లో జరిగిన రెడ్ క్రాస్ సొసైటీ సమావేశంలో గవర్నర్ శివ ప్రసాద్ శుక్ల పాల్గొన్నారు. ప్రతి జిల్లాలో బ్లడ్ బ్యాంకులు, రెడ్ క్రాస్ భవనాల నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా ప్రతినిధులు గవర్నర్ను సత్కరించారు.