ఏఐకెఎస్ తెలంగాణ రైతు సంఘం మహాసభల సందర్భంగా నల్గొండలో జరగనున్న బహిరంగ సభకు నారాయణపేట జిల్లా మాగనూరు మండలం నుండి సిపిఎం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు.