నారాయణపేట్: బాలలు ఉన్నత లక్ష్యాలను కలిగి ఉండాలి: కలెక్టర్ ప్రియాంక
ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రియాంక విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుతూ, ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆమె సూచించారు. పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు.