నారాయణపేట్: మాద్వార్లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం: లబ్ధిదారులకు కానుకలు అందజేసిన వాకిటి లలిత
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మాద్వార్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ వేడుకలు జరిగాయి. మంత్రి వాకిటి శ్రీహరి గారి సతీమణి శ్రీమతి వాకిటి లలిత గారు పాల్గొని లబ్ధిదారులకు కానుకలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.