నారాయణపేట్: నారాయణపేట లిటిల్ స్టార్ హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
నారాయణపేట లిటిల్ స్టార్ హైస్కూల్లో జరిగిన బాలల దినోత్సవ వేడుకల్లో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. ఇదే పాఠశాల పూర్వ విద్యార్థి, సివిల్ జడ్జిగా ఎంపికైన జనార్దన్ రెడ్డిని యాజమాన్యం ఘనంగా సన్మానించింది.