నారాయణపేట్: మక్తల్: ఆత్మకూరులో 548 మందికి పెన్షన్ పత్రాల పంపిణీ - మంత్రి వాకిటి శ్రీహరి
మక్తల్ నియోజకవర్గం ఆత్మకూరు మండలంలో 548 మంది లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను మంత్రి వాకిటి శ్రీహరి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆత్మకూరులో 50 పడకల ఆసుపత్రి నిర్మాణం, జూరాల వద్ద వంతెన మరియు రహదారుల అభివృద్ధిపై మంత్రి కీలక ప్రకటన చేశారు.