నారాయణపేట్: రేపు 'డయల్ యువర్ ఎస్పీ' కార్యక్రమం: 0850-6281182 నంబర్‌కు కాల్ చేయండి
జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆధ్వర్యంలో నవంబర్ 17న మధ్యాహ్నం 12 నుండి 1 గంట వరకు డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం జరుగుతుంది. ప్రజలు తమ ఫిర్యాదులు మరియు సూచనలను 0850-6281182 నంబర్‌కు కాల్ చేసి ఎస్పీకి నేరుగా తెలియజేయవచ్చు.