నారాయణపేట్: నారాయణపేట జిల్లా: అంకెన్పల్లి, దాదన్పల్లి భూసేకరణపై రైతులతో అవార్డు విచారణ
మక్తల్ మండలం అనుగొండలో ఆర్ అండ్ ఆర్ కేంద్రాల కోసం జరుగుతున్న భూసేకరణలో భాగంగా, అంకెన్పల్లి, దాదన్పల్లి రైతుల నుంచి పత్రాలను సేకరించి, అవార్డు విచారణ నిర్వహించిన అధికారులు. అర్హులైన వారికి పరిహారం అందిస్తామని వెల్లడి.