నారాయణపేట్: నారాయణపేటలో మహిళల భద్రతపై జిల్లా ఎస్పీ కీలక ప్రకటన
మహిళలు, బాలికల వేధింపులపై నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ కీలక సూచనలు చేశారు. బాధితులు 8712670398 నంబర్‌కు లేదా డయల్ 100కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు.