నారాయణపేట్: రైచూర్ లో మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నేతలు
రైచూర్ లోని మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి నివాసంలో జరిగిన కార్తీక మాస పూజా కార్యక్రమాల్లో నారాయణపేట కౌన్సిలర్ కాకర్ల నారాయణమ్మ, మాజీ మార్కెట్ చైర్మన్ జ్యోతి తదితర నేతలు పాల్గొన్నారు. పూజ అనంతరం వారు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.