నారాయణపేట్: బహార్ పేటలో ఘనంగా గోపాష్టమి వేడుకలు.. సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన
గోపాష్టమిని పురస్కరించుకుని బహార్ పేటలోని శ్రీకృష్ణ మందిరంలో గోపూజ నిర్వహించారు. ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా ఆకు కూరగాయల సాగు మరియు సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యతపై రైతులు చర్చించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, రైతులు పాల్గొన్నారు.