నారాయణపేట్: నారాయణపేటలో పంటల పరిశీలన: రైతులకు శాస్త్రవేత్త సూచనలు
నారాయణపేట మండలం కొల్లంపల్లిలో టీఆర్వీకే శాస్త్రవేత్త డాక్టర్ ఈటెల సత్యనారాయణ పర్యటించారు. మిరప పంటలో తామర పురుగుల నివారణపై రైతులకు సలహాలిస్తూ, యాసంగి పంటల సాగు మరియు యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు.