నారాయణపేట్: పెదిరపాడు పాఠశాలలో విద్యార్థులకు మహిళా భద్రత, చట్టాలపై అవగాహన
మద్దూరు మండలం పెదిరపాడు పాఠశాలలో నారాయణపేట భరోసా సెంటర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మహిళా భద్రత, గుడ్ టచ్-బ్యాడ్ టచ్, బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వేధింపులకు గురైతే పోలీసులను ఆశ్రయించాలని ఆర్ఎస్ఐ శిరీష సూచించారు.