Public App Logo
Profile Picture

Shankar News

@thorakopulashankar
91066Followers
713Following
నాంపల్లి: మండల కేంద్రంలోని ఆగ్రోస్ సేవా కేంద్రం, మన గ్రోమోర్ వద్ద యూరియా కోసం సాయంత్రం వరకు నిరీక్షించిన రైతులు
నల్గొండ: జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
మిర్యాలగూడ: పట్టణంలో వైష్ణవి గ్రాండ్ రెస్టారెంట్ లో జరిగిన చోరీ కేసును చేదించిన పోలీసులు, ముగ్గురు అంతర్ రాష్ట్ర నిందితులు అరెస్టు
బీబీ నగర్: జైనపల్లి-నాగినేనీపల్లికి వెళ్లే రోడ్డుకు గండి, వాహనాల రాకపోకలు బంద్, ప్రత్యమ్నాయ మార్గాలను సూచిస్తున్న అధికారులు
పోచంపల్లి: మండల కేంద్రంలో విషాదం, మహిళ ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకొని మృతి
భువనగిరి: పట్టణాన్ని అన్ని హంగులతో మోడల్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం: ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
కనగల్: మండలంలో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షానికి నేలకొరిగిన పంట పొలాలు, ఆందోళన చెందుతున్న రైతులు
పెద్దవూర: మండల కేంద్రంలోని PACS కేంద్రం వద్ద అత్యుత్సాహం ప్రదర్శిస్తూ రైతులపై హోంగార్డు దాడి, చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్
నల్గొండ: జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగిన అడవిదేవులపల్లి ముంపు గ్రామాల గిరిజన రైతులు, పట్టాలు ఇవ్వాలని డిమాండ్
గుర్రంపోడు: మండల కేంద్రంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కళాబృందం ప్రదర్శన
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న 25 దేశాలకు చెందిన 30 మంది ప్రతినిధుల బృందం
ఎం తుర్కపల్లి: లంబాడా హక్కుల పోరాట సమితి నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామీకం: భూక్య మోహన్ నాయక్
అడ్డ గూడూరు: బొడ్డుగూడెం గ్రామ శివారులో బార్గెట్ లను ఢీకొట్టిన ఆటో, ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు
నల్గొండ: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బ్రహ్మంగారి గుట్ట శివ సమేత కనకదుర్గమ్మ ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ.
నల్గొండ: దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ సంబరాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
నల్గొండ: డ్రా సిస్టంలో ఎంపికైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు ప్రెసిడెంట్ ఆర్డర్లు ఇవ్వాలని వంటావార్పు కార్యక్రమం
మిర్యాలగూడ: నిరాధారణ ఆరోపణలు జానారెడ్డి కుటుంబం, స్థానిక ఎమ్మెల్యే బిఎల్ఆర్ పైన చేస్తే ఊరుకోబోము: కాంగ్రెస్ నాయకులు
మిర్యాలగూడ: రైతు సంక్షేమం కోసం విరాళంగా సీఎంకు రూ.2 కోట్ల చెక్కును అందజేసిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి పాలాభిషేకం
నేరేడుగొమ్ము: ధర్మారేఖ్య తండాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్, ఆ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరిన 100 మంది కార్యకర్తలు
నల్గొండ: జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్షన్ క్లర్క్ భార్గవ్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్
దేవరకొండ: గత ఎనిమిదేళ్లుగా మట్టి ఇల్లు కూలిపోయి ఇబ్బందులు పడుతున్న నాకు ఇల్లు మంజూరు చేయాలి: మంగళగిరి భారతమ్మ
చౌటుప్పల్: ఉచిత కంటి వైద్య శిబిరాలు సామాన్య ప్రజానీకానికి ఎంతగానో ఉపయోగపడతాయి: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
బీబీ నగర్: యోగాతో మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుంది: ఎయిమ్స్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ గోవిందరావు
నారాయణపూర్: పుట్టపాక-గట్టుప్పల్ మధ్యలోని ఆర్మల్ల వాగులో కొట్టుకుపోయిన కారు, బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్న డ్రైవర్
ఎం తుర్కపల్లి: చిన్నలక్ష్మాపురం గ్రామంలో చింత చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి మృతి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు