Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Iyc
Bollywood
दिल्ली
Patna
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi

అడ్డ గూడూరు: బొడ్డుగూడెం గ్రామ శివారులో బార్గెట్ లను ఢీకొట్టిన ఆటో, ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు

Adda Guduru, Yadadri | Sep 22, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా, అడ్డగూడూరు మండలం, బొడ్డుగూడెం గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం మధ్యాహ్నం క్షతకాత్రుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బొడ్డుగూడెం గ్రామ శివారులో ఆదివారం రాత్రి అదుపుతప్పి ఆటో బారిగేట్లను ఢీకొట్టగా, ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న జానీ పాష, ప్రసాద్ లకు తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.