Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Iyc
Bollywood
दिल्ली
Patna
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Haryana
Uttarpradesh

పెద్దవూర: మండల కేంద్రంలోని PACS కేంద్రం వద్ద అత్యుత్సాహం ప్రదర్శిస్తూ రైతులపై హోంగార్డు దాడి, చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్

Peddavoora, Nalgonda | Sep 23, 2025
నల్గొండ జిల్లా, పెద్దవూర మండల కేంద్రంలోని పిఎసిఎస్ కేంద్రం వద్ద హోంగార్డు అత్యుత్సాహం ప్రదర్శించాడు. రైతుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ చేయి చేసుకున్నాడు. మంగళవారం ఉదయం రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దవూర పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న ఉష్యా నాయక్ యూరియా కోసం క్యూ లైన్ లలో బారులు తీరిన రైతులను లైన్లో నిలబెట్టే క్రమంలో ఐదుగురు రైతులపై చెయ్యి చేసుకున్నాడు. రైతులపై చేయి చేసుకున్న హోంగార్డు ఊష్యా నాయక్ ను విధుల నుండి తొలగించాలని పలువురు రైతులు డిమాండ్ చేశారు.

MORE NEWS