Public App Logo
Profile Picture

Prashanth News

@siddu.laddu26581
13541Followers
5Following
వరంగల్: ఇటుకాలపల్లిలో జాతీయ రహదారిపై యూరియా కోసం రాస్తారోకో నిర్వహించిన రైతులు
వరంగల్: రంగంపేటలో పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు నలుగురు అరెస్ట్ 7070 రూపాయలు స్వాధీనం
వరంగల్: అశోక్ నగర్ గ్రామంలో యూరియా కోసం తెల్లవారుజాము నుండే క్యూలైన్లో ఉన్న రైతులు
వరంగల్: ఈనెల 17న నిర్వహించనున్న ప్రజా పాలన వేడుకలకు విస్తృతస్థాయిలో ఏర్పాట్లు చేయాలన్న కలెక్టర్ సత్య శారదా దేవి
వరంగల్: పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని వర్ధన్నపేట లో ఏబీవీపీ నాయకులు ఆందోళన చేపట్టారు.
వరంగల్: మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజనీర్స్ డే ను ఘనంగా నిర్వహించిన ఇంజనీర్లు అధికారులు
వరంగల్: కోనారెడ్డి చెరువు ఫీడర్ ఛానల్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే నాగరాజు
వరంగల్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలో మరపురాని ఘట్టమని mcpiu కార్యదర్శి రమేష్ అన్నారు
వరంగల్: వరంగల్ నగరంలో 18 మందిపై దాడి చేసి గాయపరిచిన కుక్కలు
వరంగల్: ఇండోర్ స్టేడియంలో అస్మిత కేలో కిక్ బాక్సింగ్ పోటీలను ప్రారంభించిన స్పోర్ట్స్ ఇన్చార్జ్ సత్యవాణి ఒలంపిక్స్ సెక్రటరీ కైలాష
వరంగల్: శాతవాహన ఎక్స్ప్రెస్ లో నుంచి జారిపడి మృతి చెందిన కర్మాకర్ అనే వ్యక్తి
వరంగల్: దేవాదాశాఖ మంత్రిగా ఇద్దరు ధర్మకర్తలను నియమించుకునే అధికారం తనకు లేదు అనడం బాధాకరమన్నారు మంత్రి సురేఖ
వరంగల్: తన నియోజకవర్గంలో ఉన్న ఆలయంలో మంత్రి ధర్మకర్తలను నియమించడమేంటి తన లిమిట్స్ లో తను ఉండాలి అన్న ఎమ్మెల్యే నాయిని
వరంగల్: వరంగల్ తూర్పు నియోజకవర్గం లో రెండు కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కొండ సురేఖ
వరంగల్: మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణంలో ఇల్లు కోల్పోయిన భూ నిర్వాసితులతో ఆర్ఎన్ఆర్ సమీక్షలో పాల్గొన్న కలెక్టర్ సత్యసారదా దేవి
వరంగల్: మండల బియ్యం నిల్వ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ సత్య శారదా దేవి
వరంగల్: మంగళ వారి పేట గొల్లగూడెం తండా గ్రామాలలో యూరియా దొరకక నష్టపోయిన పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
వరంగల్: రాయపర్తిలో ఉద్రిక్తతకు దారి తీసిన యూరియా కోసం రైతులు చేపట్టిన నిరసన
వరంగల్: పర్వతగిరి లో యూరియా కోసం తెల్లవారుజామునుండే చెప్పులు పెట్టి నిల్చున్న రైతులు
వరంగల్: వర్ధన్నపేట నియోజకవర్గం కొండపర్తి లో  నానో యూరియా డబ్బాలను పగలగొట్టిన రైతులు
వరంగల్: కట్ర్యాల జాతీయ రహదారిపై అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు
వరంగల్: పెండింగ్ బిల్లులు చెల్లించాలని మంత్రికి వినతి పత్రం ఇచ్చిన పోలీస్ సిబ్బంది
వరంగల్: వరంగల్ లో భారీగా గుట్కాలను స్వాధీనం చేసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు
వరంగల్: అశోక్ నగర్ లో తెల్లవారుజాము నుండి యూరియా కోసం పడిగాపులు కాసినా దొరకకపోవడంతో రోడ్డెక్కిన రైతులు రాస్తారోకో
వరంగల్: చింతలపల్లి వద్ద రైల్వే ట్రాక్ పై ట్రైన్ కిందపడి యువకుడి ఆత్మహత్య