Public App Logo
Jansamasya
News
���ुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Rajasthan
���मित_शाह
���िल्ली
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarpradesh
Cricket
Crimenews
Aap
Indore

అశోక్ నగర్ లో తెల్లవారుజాము నుండి యూరియా కోసం పడిగాపులు కాసినా దొరకకపోవడంతో రోడ్డెక్కిన రైతులు రాస్తారోకో

వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో తెల్లవారుజాము నుండి వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం పరికాపులు కాసారు రైతులు. చివరకు యూరియా దొరకకపోవడంతో గురువారం ఉదయం 8 గంటలకు రోడ్డుపైకి ఎక్కిన రైతులు రాస్తారోకో నిర్వహించి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తాము వరి నాటు వేసి చాలా రోజులు అవుతుందని సమయం దాటిపోతే పంట దిగుబడి రాదని ఇంతవరకు యూరియా వేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరియు అధికారులు తమ గ్రామానికి యూరియా పంపించాలని వేడుకుంటున్నారు.
అశోక్ నగర్ లో తెల్లవారుజాము నుండి యూరియా కోసం పడిగాపులు కాసినా దొరకకపోవడంతో రోడ్డెక్కిన రైతులు రాస్తారోకో - Warangal News