Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

వరంగల్: కట్ర్యాల జాతీయ రహదారిపై అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్రియాల జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం ఐదున్నర గంటలకు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ఘటనలో తార్ కారు నడుపుతున్న వ్యక్తి కి గాయాలు కావడంతో అతని ఆసుపత్రికి తరలించారు గ్రామస్తులు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు వర్ధన్నపేట పోలీసులు. కారుకు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు గ్రామస్తులు తెలిపారు.