తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలో మరపురాని ఘట్టమని mcpiu కార్యదర్శి రమేష్ అన్నారు
ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావి జి ఆర్ బి ఫంక్షన్ హాల్లో డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా తెలంగాణ సాయుధ పోరాట యోధులు అసెంబ్లీ టైగర్ మద్దికేల ఓంకార్ భీమిరెడ్డి నరసింహారెడ్డి చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయిధ పోరాటం 1946 మొదలుకొని 1951 వరకు కొనసాగిందన్నారు. ఈ పోరాటంలో కమ్యూనిస్టులు నిజాం సర్కారుకు మరియు నిజాం కు తొత్తులుగా ఉన్న రజాకర్లకు దేశము మరియు భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా పోరాటంలో అసెంబ్లీ టైగర్ మద్ది కాయల ఓంకార్ భీమిరెడ్డి నరసింహారెడ