దేవాదాశాఖ మంత్రిగా ఇద్దరు ధర్మకర్తలను నియమించుకునే అధికారం తనకు లేదు అనడం బాధాకరమన్నారు మంత్రి సురేఖ
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న కొండ సురేఖ ఓసిటీలో ఓ ఇంట్లో బయో గ్యాస్ను శనివారం రాత్రి 7 ప్రారంభించారు దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. అనంతరం ఆమె మాట్లాడుతూ భద్రకాళి దేవాలయంలో ఇద్దరు డైరెక్టర్లను నియమించినందుకు పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్రెడ్డి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని అది ఆయన విజ్ఞతకే వదిలేస్తానని అని అన్నారు. ఆయన తన కంటే చిన్నవాడు ఆయనను ఏమి అనలేను అయినా దేవదాసక మంత్రిగా ఇద్దరు డైరెక్టర్లను నియమించే అర్హత కూడా తనకు లేదా అని ఆమె ప్రశ్నించారు.