సోమవారం ఉదయం 10:30 గంటలకు వరంగల్ జిల్లా పరిషత్ కార్యాలయంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని ఇంజనీర్స్ డేగ నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా వరంగల్ జడ్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు పంచాయతీ రాజు ఉద్యోగులు మరియు ఇంజనీర్లు.