Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

వరంగల్: వరంగల్ తూర్పు నియోజకవర్గం లో రెండు కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కొండ సురేఖ

శనివారం సాయంత్రం ఐదు గంటలకు వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని 21 డివిజన్ ఎల్బీనగర్లో 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్డు ట్రైన్స్ పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి కొండా సురేఖ. అంతేకాకుండా నగరంలోని కాశిబుగ్గలో ఒక కోటి 50 లక్షల రూపాయలతో నిర్మించే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఆమె.
వరంగల్: వరంగల్ తూర్పు నియోజకవర్గం లో రెండు కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కొండ సురేఖ - Warangal News