తన నియోజకవర్గంలో ఉన్న ఆలయంలో మంత్రి ధర్మకర్తలను నియమించడమేంటి తన లిమిట్స్ లో తను ఉండాలి అన్న ఎమ్మెల్యే నాయిని
Warangal, Warangal Rural | Sep 13, 2025
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లో ఉన్న భద్రకాళి ఆలయంలో వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి...