ఇండోర్ స్టేడియంలో అస్మిత కేలో కిక్ బాక్సింగ్ పోటీలను ప్రారంభించిన స్పోర్ట్స్ ఇన్చార్జ్ సత్యవాణి ఒలంపిక్స్ సెక్రటరీ కైలాష
వరంగల్ నగరంలోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో ఉన్న ఇండోర్ స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు కేలో కిక్ బాక్సింగ్ లీగ్ మ్యాచ్లను వరంగల్ జిల్లా స్పోర్ట్స్ ఇంచార్జ్ సత్యవాణి మరియు జిల్లా ఒలంపిక్స్ అసోసియేషన్ సెక్రటరీ కైలాష్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడలు యువతలో స్పోర్ట్స్ స్పిరిట్ పెంపొందించుతుందని అన్నారు