Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

వరంగల్: పెండింగ్ బిల్లులు చెల్లించాలని మంత్రికి వినతి పత్రం ఇచ్చిన పోలీస్ సిబ్బంది

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు రావాల్సిన బకాయిల బిల్లులు ఇప్పించాల్సిందిగా మంత్రి కొండ సురేఖకు గురువారం సాయంత్రం 6 గంటలకు వినతిపత్రం ఇచ్చారు పోలీస్ సిబ్బంది. దీనిపై స్పందించిన మంత్రి బకాయిలను ఇప్పించేందుకు ఆర్థిక మంత్రితో మాట్లాడి పెండింగ్ బిల్స్ ఇప్పించేందుకు కృషి చేస్తానని పోలీస్ సిబ్బందికి హామీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖకు కృతజ్ఞతలు తెలిపారు పోలీసులు.