Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
Cricket
Uttarakhand

News in Thirumalayapalem

వైరా: వరంగల్:ఖానాపూర్ మండలంలోని అశోకనగర్ (పాకాల) సమీపంలో అరుదుగా కనిపించే విషపూరిత బ్యాండెడ్ క్రైట్ పాము బుధవారం స్థానికుల కంటపడింది. గ్రామానికి చెందిన శ్రీకాంత్, శ్రవణ్, నవీన్, ప్రకాశ్ పామును జాగ్రత్తగా పట్టుకుని అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఎఫ్‌ఎస్‌ఓ ధర్మ, జయప్రకాశ్, విజయ్, రాజు, మహేశ్ అక్కడికి చేరుకుని పామును సురక్షితంగా పాకాల అభయారణ్యానికి తరలించి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. అరుదైన విషపూరిత పాము కనిపించడంతో స్థానికులు ఆసక్తిగా గమనించారు.

Wyra, Khammam | Aug 12, 2026

కోమటిరెడ్డి బ్రదర్స్ టార్గెట్ వెనక ఉన్నదెవరబ్బా.......! Journalist Tv Telangana

Sathupalle, Khammam | Aug 11, 2026

వైరా: బస్వాపురం లో హేమశ్రీ కుటుంబానికి అండగా ఉంటాం : వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్

Wyra, Khammam | Aug 11, 2026