ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మాదాపురం–వెంకటాపురం మధ్య ఆటో, బైక్ ఢీకొన్నాయి. ప్రమాదంలో ఆటో బోల్తాపడి, బైక్ పూర్తిగా ధ్వంసమైంది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఇద్దరికీ ఎలాంటి గాయాలు కాలేదు.