కూసుమంచి: జక్కెపల్లి గ్రామానికి వైకుంఠ రథాన్ని విరాళంగా అందించిన సర్పంచ్ చంద్రారెడ్డి
తమ తండ్రి ప్రథమ వర్ధంతి సందర్భంగా కూసుమంచి మండలం జక్కెపల్లి సర్పంచ్ నల్లబోలు చంద్రారెడ్డి గ్రామానికి వైకుంఠ రథాన్ని విరాళంగా ఇచ్చారు. పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి చేతుల మీదుగా ఈ రథాన్ని ప్రజలకు అందజేశారు.