నేలకొండపల్లి: నేలకొండపల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పరిశీలన
నేలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలును మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొడాలి గోవిందరావు పరిశీలించారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.