కూసుమంచి: తిరుమలపురంలో భూ రీ-సర్వే పనులను పరిశీలించిన తహశీల్దార్
నేలకొండపల్లి మండలం తిరుమలపురంలో భూ రీ-సర్వే పనులను తహశీల్దార్ రాంప్రసాద్ పరిశీలించారు. 650 ఎకరాల్లో 500 ఎకరాల సర్వే పూర్తయిందని తెలిపారు. రైతుల సమక్షంలోనే హద్దులను నిర్ధారించాలని, పనులు పారదర్శకంగా జరగాలని సిబ్బందిని ఆదేశించారు.