కొణిజర్ల: ఖమ్మం జిల్లాలో మహిళలకు ఉచిత చీరల పంపిణీ: నేటి నుంచే ప్రారంభం
ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఖమ్మం మున్సిపాలిటీల్లో మహిళలకు ఉచిత చీరల పంపిణీ నేడు మొదలైంది. మొత్తం 1,19,920 మంది మహిళలకు చీరలు అందించేలా అధికారులు లక్ష్యం నిర్దేశించారు. ప్రస్తుతానికి మున్సిపాలిటీలకే పరిమితం కాగా, గ్రామీణ ప్రాంతాల్లో అనుమతులు రావాల్సి ఉంది.