నారాయణపేట్: నారాయణపేటలో దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సు
నారాయణపేట జిల్లా కేంద్రంలో దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రుల కోసం అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ ప్రియాంక గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది తల్లిదండ్రులు పాల్గొన్నారు. పిల్లల ఆరోగ్యం, విద్య మరియు సంక్షేమ పథకాలపై నిపుణులు అవగాహన కల్పించారు.