నారాయణపేట్: నారాయణపేట శ్రీకృష్ణ గోకులం స్కూల్లో కరాటే విద్యార్థులకు బెల్ట్ మరియు సర్టిఫికేట్ల ప్రధానం
నారాయణపేట శ్రీకృష్ణ గోకులం పాఠశాలలో కరాటే విద్యార్థులకు బెల్ట్ మరియు సర్టిఫికేట్ల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది లక్ష్మీపతి గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికేట్లను అందజేశారు.