నారాయణపేట్: నారాయణపేటలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు
నారాయణపేట జిల్లా కలెక్టరేట్లో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో శ్రీనివాస్ రావు, డీఆర్డీవో వెంకట్రాములు పాల్గొని రామాయణంలోని విలువలను, ఆదర్శాలను గుర్తు చేశారు. యువత నైతిక విలువల పట్ల బాధ్యతగా ఉండాలని వారు సూచించారు.