కనిగిరి: కనిగిరిలో వైభవంగా నాగుల చవితి వేడుకలు: భక్తుల ప్రత్యేక పూజలు
కనిగిరి పట్టణంలో శుక్రవారం నాగుల చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. దొరువు, వీరబ్రహ్మేంద్రస్వామి, దొంతులమ్మ మరియు షిరిడి సాయిబాబా ఆలయాల్లో నాగ శిలలకు భక్తులు పాలతో అభిషేకాలు నిర్వహించి పూజలు చేశారు. పండితులు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.