Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse

కనిగిరి: పామూరు పట్టణంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన బిజెపి నాయకులు, పట్టణంలో ర్యాలీ

Kanigiri, Prakasam | Feb 19, 2026
పామూరు పట్టణంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను భారతీయ జనతా పార్టీ మరియు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. శివాజీ మహారాజ్ చిత్రపటానికి నివాళులు అర్పించి, ప్రత్యేకమైన వాహనంలో శివాజీ మహారాజ్ చిత్రపటాన్ని ఉంచి పట్టణంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. శివాజీ మహారాజ్ భారతదేశానికి చేసిన సేవలను వివరిస్తూ ఈ ర్యాలీ కార్యక్రమం కొనసాగించారు.

MORE NEWS

కనిగిరి: పామూరు పట్టణంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన బిజెపి నాయకులు, పట్టణంలో ర్యాలీ - Kanigiri News