Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

కనిగిరి: పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో కనిగిరి నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన సందీప్

Kanigiri, Prakasam | Feb 19, 2026
కనిగిరి పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్సైగా గుడిపూడి సందీప్ గురువారం ఉద్యోగ బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ... కనిగిరి పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా మహిళలు, చిన్నారులను ఉపయోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వవద్దని సూచించారు. మండలంలో పేకాట శిబిరాలు, కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని తెలిపారు

MORE NEWS

కనిగిరి: పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో కనిగిరి నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన సందీప్ - Kanigiri News