Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

కనిగిరి: హనుమంతుడుపాడు మండలంలోని వాలి చర్ల ,నందనవనం సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీడీవో రంగ సుబ్బరాయుడు

Kanigiri, Prakasam | Feb 19, 2026
హనుమంతునిపాడు మండలంలోని వాలి చర్ల, నందనవనం సచివాలయాలను ఎంపీడీవో రంగ సుబ్బరాయుడు గురువారం ఆకాశముకంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయాల రికార్డులను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం చేపడుతున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, సిటిజన్ ఈ కేవైసీ, అక్షర ఆంధ్ర కార్యక్రమాలపై రివ్యూ నిర్వహించారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను నూరు శాతం పూర్తిచేయాలని సచివాలయాల సిబ్బందిని ఆదేశించారు.

MORE NEWS