Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Iyc
Bollywood
दिल्ली
Patna
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi
Ipl

కనిగిరి: పట్టణంలోని పాతూరు ఎస్సీ కాలనీలోఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య

Kanigiri, Prakasam | Feb 20, 2026
కనిగిరి: ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కనిగిరి పట్టణంలోని పాతూరు ఎస్సీ కాలనీలో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కనిగిరిలోని పాతూరు ఎస్సీ కాలనీలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకోగా, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడి ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కనిగిరి ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు.
కనిగిరి: పట్టణంలోని పాతూరు ఎస్సీ కాలనీలోఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య - Kanigiri News